ర్యాగింగ్ కు పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలులో వున్నాయి : ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది
మంథని : మండల న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం జేఎన్టీయు మంథని ఇంజనీరింగ్ కళాశాలలో “ ర్యాగింగ్ పై న్యాయ విజ్ఞాన సదస్సు ” లో మంథని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అపర్ణ మల్లాది పాల్గొన్నారు. ఈ సందర్బంగా అపర్ణ మల్లాది మాట్లాడుతూ…యుజిసి మార్గదర్శక ప్రకారం విద్యా సంస్థలలో ర్యాగింగ్ వ్యతిరేక చట్టాలతో పాటు,అనేక మార్గదర్శకాలు అమలులో ఉన్నాయని వివరించారు. ఎవరేని వ్యక్తులు తోటి విద్యార్థులపై కళాశాల ప్రాంగణంలో గానీ, బయట గానీ ర్యాగింగ్ కు […]



