# Tags

పెండింగ్ సీఎంఆర్ బియ్యం సరఫరాను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి – జిల్లా కలెక్టర్. సత్యప్రసాద్

రబీ 2024-25 సీజన్‌కు సంబంధించి 2,564 అక్‌ల సీఎంఆర్ డెలివరీ పెండింగ్ నవంబర్ 29, 2026లోగా పెండింగ్ బియ్యం సరఫరా పూర్తి చేసేందుకు మిల్లుల వారీగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి 30 ఏసికే ల కంటే తక్కువ పెండింగ్ ఉన్న 20 మిల్లులు రోజుకు కనీసం ఒక ఏసికే సరఫరా చేయాలి 30 ఏసికే పైగా పెండింగ్ ఉన్న మిల్లులు రోజుకు 2 నుంచి 3 ఏసికే ల చొప్పున సరఫరా చేయాలి పెండింగ్ బియ్యం […]

ఉత్తమ మహిళా రైతు బండారి విజయా వెంకటేష్ ను సన్మానించిన జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్

సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన బండారి విజయావెంకటేష్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ మహిళా రైతు దివస్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా బుధవారం పెంబట్ల గ్రామ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బండారి విజయావెంకటేష్ ను జగిత్యాల జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ…. 👉 కేంద్ర స్థాయిలో అవార్డు తీసుకున్న బండారి విజయ వెంకటేష్ […]

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్స్) పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల, నవంబర్ : 3 టిజిపిఎస్సి ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (సివిల్స్) పరీక్షను నవంబర్ 6, 7 తేదీల్లో జేఎన్‌టీయూహెచ్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుండి 5:00 గంటల వరకు రెండు షిఫ్టులో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, […]

Power of Ganapathy Sachchidananda Swamiji🔥: Peetham, Ashrams, Wealth, Influence and Global Spiritual Network

An independent research report on Ganapathy Sachchidananda Swamiji, Avadhoota Datta Peetham, Mysuru headquarters, Hyderabad Ashram, international centres, charitable activities and institutional influence— Ganapathy Sachchidananda Swamiji: Understanding the Spiritual Institution Behind the Name India has a long tradition of spiritual institutions built around influential gurus, religious traditions and established Peethams. Some remain confined to a particular […]

ధన్వాడ గ్రామంకు విచ్చేసిన శ్రీ గణపతి సచ్చితానందస్వామీజీ – ఘన స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు ధన్వాడ, (మంథని నియోజకవర్గం): ఆధ్యాత్మిక ప్రవచకులు, అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదివారం ఉదయం 10-30 గంటల ప్రాంతంలో భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామానికి హెలికాప్టర్ లో  చేరుకున్నారు. లోక కళ్యాణార్థం ఇక్కడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. అనంతరం […]

ధన్వాడ, మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామిజీ దివ్య ప్రవచనం..

ధన్వాడ, మంథనిలో : మంథని ప్రాంతంలో స్వామివారు అడుగుపెట్టడం గొప్ప అదృష్టం..రెండుమూడేళ్ల నిరీక్షణ ఫలించింది : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు.. భగవంతుడు సర్వాంతర్యామి.. నిస్వార్థంగా కోరుకున్న కోరికలు తీరుస్తాడు . భక్తి మార్గంలో నడిస్తే.. ధర్మమే మనల్ని రక్షిస్తుంది స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఎల్లప్పుడూ ఉంటాయి.. స్వామివారి రాకతోపులకించిన మంథని గడ్డ భగవంతుడు సర్వాంతర్యామి. అనేక రూపాలు.. కోటానుకోట్ల పేర్లు. ఏ విధంగా స్మరించినా భక్తులకు కనిపించి, వారి […]

జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలిఎంపీ ధర్మపురి అరవింద్ కు బీజేపీ బీడీ కార్మిక సెల్ వినతి

జగిత్యాల , అక్టోబర్ 31: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈపీఎఫ్ఓ (EPFO) కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఇందూర్ లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్ కు బీజేపీ బీడీ కార్మిక సెల్ నాయకులు ఆదివారం వినతిపత్రం అందజేశారు.జిల్లా కన్వీనర్ కట్టా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో లక్షలాది మంది మహిళా బీడీ కార్మికులు, ప్యాకర్స్, చాటింగ్, బట్టీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు బీడీ పరిశ్రమపై ఆధారపడి […]

ధన్వాడ గ్రామంకు విచ్చేస్తున్న శ్రీ గణపతి సచ్చితానందస్వామీజీ -స్వాగతం పలకనున్న మంత్రి శ్రీధర్ బాబు

ధన్వాడ, (మంథని నియోజకవర్గం): ఆధ్యాత్మిక ప్రవచకులు, అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదివారం నాడు భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామానికి విచ్చేయనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడకు చేరుకుంటారు. లోక కళ్యాణార్థం ఇక్కడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహాపూర్ణాహుతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. అనంతరం […]

జగిత్యాల కలెక్టరేట్‌లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమం

ప్రజా సేవలో నిజాయితీ, పారదర్శకత ప్రతి ఉద్యోగి బాధ్యత జగిత్యాల, అక్టోబర్ 29: విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అవగాహన సమావేశం, సమగ్రత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీమతి ప్రసూనాంబ, అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం, ప్రాధాన్యతను వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం […]

ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

జగిత్యాల, అక్టోబర్ 27 ఫామ్ పాండ్స్ ద్వారా నీటిని నిల్వ చేసుకొని పంటలను కాపాడుకోవాలి రానున్న ఆరు నెలల్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా తాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున నీటి సంరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో ఓ రైతు తన మామిడి తోటలో ఏర్పాటు చేసుకుంటున్న ఫామ్ పాండ్‌ను, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రానున్న వేసవిలో నీటి కొరత ఏర్పడకుండా […]