జిల్లాల్లో మొబైల్ ఫోన్ల రికవరీ శాతం 84.1%. :జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
రాజన్న సిరిసిల్ల జిల్లా. మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in (CEIR ) అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న,చోరికి గురైన 100 మొబైల్ ఫోన్లను (సుమారు10 లక్షల రూపాయల విలువగల) బాధితులకు అందజేత. జిల్లాలో ఇప్పటి వరకు 1887 ఫోన్లను గుర్తించి 1587 ఫోన్లను బాధితులకి అందజేయడం జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి పోయిన, చోరీకి గురైన సుమారు […]



