VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా – మానస స్కూల్ విద్యార్థుల, చిన్నారుల వార్షికోత్సవం సందడి
జగిత్యాల పట్టణంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వారి వార్షికోత్సవం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆకర్షణ గా నిలిచిపోయింది. “VIBRANCE – 2025: ఆకాశమే హద్దుగా” అన్న నినాదంతో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన ఈ వేడుక పద్మనాయక కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీమతి జోగినపల్లి మంజుల రమాదేవి రవీందర్ రావు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ […]



