శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూ. కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్
ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలి: హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు, వకీలు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ -ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కాసుగంటి కుటుంబం మరియు కళాశాల పూర్వ విద్యార్ధి జస్టిస్ పుల్ల కార్తిక్ నగదు పురస్కారాలను ప్రకటించిన కాసుగంటి లక్ష్మణ్ కుమార్ ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించి శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పేరు తేవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ […]



