అక్రమ ఇసుక తవ్వకం, రవాణాపై జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ విస్తృత తనిఖీలు
జగిత్యాల -జిల్లాలోని దమ్మన్నపేట ఆరెపెల్లి గోదావరి నది ఇసుక రీచ్ ల పరిశీలన, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు సీజ్ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా లోని దమ్మన్నపేట మరియు అరెపెల్లి గ్రామాల శివారులోని గోదావరి నది ఇసుక రీచ్ వాగులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ […]



