అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్
కరీంనగర్ : అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ – నిస్వార్ధంగా కృషి చేశాను తప్ప భంగపాటు ఇంత మాత్రం కాదని స్పష్టం చేస్తున్న వెలిచేల రాజేందర్ రావు రెండు రోజుల క్రితం జరిగిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ గానే పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక బద్ధంగా వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ […]



