ఏసీబీ కి చిక్కిన సర్వేయర్-రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: (సంపత్ పంజా) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల తాలూకాకు చెందిన సర్వేయర్ వేణు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా మంగళవారం పట్టుకున్నారు. జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలమేరకు….. భూమి సర్వే పనుల నిమిత్తం బాధితుడి నుంచి 20 వేలరూ.లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. బాధిత రైతుకు చెందిన చిన్న బోనాల ప్రాంతంలోని 3 […]


