బహరేన్ లో చనిపోయిన ఐదేళ్లకు డెత్ సర్టిఫికెట్ జారీ
హైదరాబాద్ : ◉ శ్రీపాద నరేష్ మృతిని ధ్రువీకరించిన ఎంబసీ ◉ చనిపోయి చాలా కాలం అయినందున శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు. ◉ అంత్యక్రియలు బహరేన్ లోనే నిర్వహించాలని సూచించిన ఎంబసీ గల్ఫ్ దేశమైన బహరేన్ లో చనిపోయిన ఒక తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసిన అరుదైన సంఘటన జరిగింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ […]



