ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం : టీ.ఈ.జేఏసీ రాష్ర్ట చైర్మన్ మారం జగదీశ్వర్
జగిత్యాల సెప్టెంబర్ 27:ఉద్యోగుల,ఉపాధ్యాయుల,పెన్షనర్ల, గెజిట్టెడ్ అధికారుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ కార్యాలయ సమావేశ మందిరం లో టీజీఈజెఏసీ జిల్లా చైర్మన్ మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జె ఏ సీ భాగస్వామ్య సంఘాల జిల్లా బాద్యులు, జె ఏ సీ కార్యవర్గం తో కలిసి నిర్వహించిన సమావేశంలో టీ.జీ.ఈ.జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడారు. కొద్ది రోజుల ముందు తెలంగాణ […]



