జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల: ప్రతి దీపం ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ దీపావళి పండుగ దీపాల కాంతులు చీకట్లను తొలగించి, మీ జీవితంలో కొత్త ఆశల్ని నింపి, మీకు అత్యంత సంతోషాలు మరియు విజయాలను అందించాలని కోరుకుంటూ, జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లా విజయపథంలో నడవాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకాంక్షించారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]



