ఫోన్ టాపింగ్ కేసుకు భయపడుతున్న కెసిఆర్ : మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య
ఎల్లారెడ్డిపేట : సంపత్ పంజా : ఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాత బస్టాండ్ లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ…. సిట్ కు కేసిఆర్ భయపడుతున్నారని అన్నారు. ఈ కేసులో కేసిఆర్ కు శిక్ష తప్పదని బిఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో […]


