ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా ఐల్నేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహనా సదస్సు
జిల్లా కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా క్యాన్సర్ పై అవగాహనా సదస్సు క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి ఏట ఫిబ్రవరి 14న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా గుర్తిస్తారు. క్యాన్సర్ వలన అనారోగ్యం, మరణాలు తగ్గించడమే దీని లక్ష్యం. ఈ సందర్బంగా ఐల్నేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో Medical ఆంకలోజిస్ట్ డా: వంశీ చేతన, ఐల్నేని హాస్పిటల్, Genaral surgeon డా.సుమన్ రావు, మరియు డా.వినీల పాల్గొని, […]



