వైవిధ్యమైన కవితల సమాహారం “హృదయ విరులు”-కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు నాళేశ్వరం శంకరం
కరీంనగర్, నవంబర్ 17 భిన్నమైన అంశాలతో, వైవిధ్యమైన కవితలతో కూడినది హృదయ విరులు కవితా సంపుటియని కేంద్ర సాహిత్య అకాడమీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు నాళేశ్వరం శంకరం అన్నారు.భవానీ సాహిత్య వేదికపై వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం రోజున స్థానిక ఫిలిం భవన్ లో జరిగిన సాహిత్య సభకు ముఖ్య అతిథిగా హాజరై వర్ధమాన కవయిత్రి మాంకాలి సుగుణ రచించిన హృదయ విరులు కవితా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]



