# Tags
#తెలంగాణ #జగిత్యాల

మాజీ మంత్రి జీవన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా ఆలయాల్లో పూజలు to

👁 8 Views

జగిత్యాల జంబిగద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో మరియు కొండగట్టు అంజన్నసన్నిధిలో, స్థానికమార్కండేయ ఆలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయా ఆలయాల్లో ఆలయాల నిర్వాహకులు, అర్చకులు స్వాగతం పలికి, పూజలా అనంతరం అర్చకులు ఆశీర్వచనములు అందించగా, నిర్వాహకులు స్వామి వారల ప్రసాదములందజేసి, శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.