# Tags

ధర్మపురికి కొత్త కోర్టు మంజూరు

ధర్మపురి: 👉🏾 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సన్మానించిన న్యాయవాదులు ధర్మపురిలో మరో కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంపై ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సోమవారం కలిసి శాలువాతో సన్మానించి, ప్రభుత్వానికి […]