# Tags

కోటిలింగాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలను ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

తల్లిదండ్రుల, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం-2007 పుస్తకం మరియు బోర్డుల ఆవిష్కరణ కోటిలింగాల పుణ్యక్షేత్రం వద్ద అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలు గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనిప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007, నిబంధనలు 2011, జి.వో 40కి సంబంధించిన పుస్తకాన్ని, మరియు పోలీస్ స్టేషన్లలో ప్రదర్శించాల్సిన ఈ చట్టానికి సంబంధించిన బోర్డులను కూడా ఆయన ఆవిష్కరించారు. […]