ప్రకృతిని ఆరాధిస్తూ.. సంప్రదాయాలను చాటుతూ.. జగిత్యాల జిల్లాలో బతుకమ్మ సంబురాలు-పాట ఆవిష్కరణ
🌸ప్రత్యేక కథనం 🌸 పూల పండుగతో తెలంగాణ సంస్కృతికి నిదర్శనం ప్రకృతే దైవం.. పూలే పూజా పుష్పాలు.. ఆడ పడుచుల ఆట పాటలే వేడుకకు ప్రాణం! 🌺 జగిత్యాల, అక్టోబర్ 17: 🌺 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ జగిత్యాల జిల్లాలో పూల పరిమళాలను వెదజల్లుతోంది. ప్రకృతిలో సహజంగా లభించే పూలనే దైవ స్వరూపంగా భావించి, గౌరమ్మను కొలిచే ఈ విశిష్టమైన పండుగ ఆడపడుచుల ఆత్మీయతకు, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబంగా […]



