శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు
జగిత్యాల : స్థానిక శ్రీ కాసుగంటి నారాయణరావు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని WEC & NSS ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. పి. ఇందిరాదేవి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజించి, బతుకమ్మ పాటలు పాడుతూ సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ చైర్మన్ […]



