మంత్రుల హామితో సమ్మె విరమించిన జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు
జగిత్యాల జిల్లా.. మంత్రులు కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామితో సమ్మె విరమించిన జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు… గత 2 రోజులుగా తరగతులు బహిష్కరించి వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వసతి గృహం, తరగతి గదులు, మౌళిక సదుపాయాలపై ఇబ్బందులపై విద్యార్థులు ఆందోళన చేశారు. డిసెంబర్ 15 నాటికి మెడికల్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలు, ప్లేగ్రౌండ్, మెస్ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసి […]



