# Tags

జగిత్యాల కలెక్టర్‌ బి.సత్యప్రసాద్, (ఐఏఎస్) తో ఇండియన్ రెడ్ ‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ భేటీ..

జగిత్యాల:  జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, (ఐఏఎస్) ‌ను మంగళవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో నూతనంగా ఎన్నికైన జగిత్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కలెక్టర్‌ సత్యప్రసాద్ ను ఎన్నికల అధికారి,  జిల్లా సహకార అధికారి సి హెచ్ మనోజ్ కుమార్ తో కలిసి తమ ఎన్నిక వివరాలను తెలియజేసి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టే సేవా కార్యక్రమాలపై […]