# Tags

గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు

జగిత్యాల (హైదరాబాద్): గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి :: దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భూసేకరణ, టెండర్లు, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలి మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా పటిష్టమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి : కమిషనర్ హనుమంతరావు ధర్మపురి, కోటిలింగాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి గోదావరి పుష్కరాలు–2027 ను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో […]

భక్తుల భద్రత, మౌళిక వసతులకు అత్యంత ప్రాధాన్యం : జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి జగిత్యాల, ధర్మపురి : ధర్మపురి పట్టణంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. […]

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల : గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధర్మపురి, […]