ఏసిబి వలలో వేములవాడ రూరల్ తహసీల్దార్, ‘భూభారతి’ ఆపరేటర్
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంనకు చెందిన తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్ మరియు ఒక ప్రైవేటు వ్యక్తి, ‘భూభారతి‘ ఆపరేటర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ‘రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఎండి. అబూబకర్ , ఫిర్యాదుదారుని నుండి రూ. 8,000/- లంచం డిమాండ్ చేసి, మరొక వ్యక్తి ద్వారా ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా కరీంనగర్ పరిధికి చెందిన ఏసీబీ అధికారులు గురువారం […]



