# Tags

ప్రకృతిని ఆరాధిస్తూ.. సంప్రదాయాలను చాటుతూ.. జగిత్యాల జిల్లాలో బతుకమ్మ సంబురాలు-పాట ఆవిష్కరణ

🌸ప్రత్యేక కథనం 🌸 పూల పండుగతో తెలంగాణ సంస్కృతికి నిదర్శనం ప్రకృతే దైవం.. పూలే పూజా పుష్పాలు.. ఆడ పడుచుల ఆట పాటలే వేడుకకు ప్రాణం! 🌺 జగిత్యాల, అక్టోబర్ 17: 🌺 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ జగిత్యాల జిల్లాలో పూల పరిమళాలను వెదజల్లుతోంది. ప్రకృతిలో సహజంగా లభించే పూలనే దైవ స్వరూపంగా భావించి, గౌరమ్మను కొలిచే ఈ విశిష్టమైన పండుగ ఆడపడుచుల ఆత్మీయతకు, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబంగా […]

మల్లాపూర్‌లో గిరిజన మినీ గురుకులం మోడల్ స్కూల్ ‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

జగిత్యాల, మల్లాపూర్ మండలంలోని గిరిజన మినీ గురుకులం, టీజీ మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం సందర్శించి, విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, విద్యార్థుల విద్యా ప్రగతి, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా పరిస్థితులు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, భోజనం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. […]