# Tags

NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు TNGOs, వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల సంఘీభావం

జగిత్యాల, అక్టోబర్ 16: రాష్ట్ర NHM జేఏసీ పిలుపుమేరకు జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు జగిత్యాల జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా TNGOs, TGEJAC జగిత్యాల జిల్లా చైర్మన్ ఎం. నాగేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి సమ్మె శిబిరాన్ని సందర్శించి NHM ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని […]