# Tags

ప్రకృతిని ఆరాధిస్తూ.. సంప్రదాయాలను చాటుతూ.. జగిత్యాల జిల్లాలో బతుకమ్మ సంబురాలు-పాట ఆవిష్కరణ

🌸ప్రత్యేక కథనం 🌸 పూల పండుగతో తెలంగాణ సంస్కృతికి నిదర్శనం ప్రకృతే దైవం.. పూలే పూజా పుష్పాలు.. ఆడ పడుచుల ఆట పాటలే వేడుకకు ప్రాణం! 🌺 జగిత్యాల, అక్టోబర్ 17: 🌺 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ జగిత్యాల జిల్లాలో పూల పరిమళాలను వెదజల్లుతోంది. ప్రకృతిలో సహజంగా లభించే పూలనే దైవ స్వరూపంగా భావించి, గౌరమ్మను కొలిచే ఈ విశిష్టమైన పండుగ ఆడపడుచుల ఆత్మీయతకు, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబంగా […]

నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో నూతన సబ్‌ స్టేషన్‌కు శుక్రవారం భూమిపూజ

జగిత్యాల : ఉదయం 9:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా భూమిపూజ జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో శుక్రవారం (రేపు) నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ స్థలంపై జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అదనపు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీకి విద్యుత్ అవసరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 9:30 […]

నర్సింగాపూర్‌లో ఎస్‌ఐఆర్‌ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించిన ఎలక్టోరోల్‌ అబ్జర్వర్, జిల్లా కలెక్టర్

జగిత్యాల : ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి మంగళవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియకు సంబంధించి ఇ – రోల్‌ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ప్రత్యక్షంగా ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. బీఎల్‌ఓలను ప్రత్యక్షంగా కలిసి, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఇంటింటి సర్వే, ఫారాల […]