సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్
సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన.. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ప్రజా భవన్లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో వెల్లడించిన మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ హైదరాబాద్: 15 రోజుల్లో పెండింగ్ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. కార్మికుల పిల్లలకు న్యాయం చేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా […]



