# Tags

హైవేబ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణపై క్షేత్రస్థాయిలో పరిశీలన

జగిత్యాల : రైతులతో మాట్లాడి భూముల వివరాలపై ఆరా తీసిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ వెల్గటూర్ మండలంలో హైవే బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి చేపట్టనున్న భూసేకరణ ప్రక్రియపై అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, రెవెన్యూ డివిజనల్ అధికారి పి. మధుసూదన్, బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. హైవే బ్రిడ్జి నిర్మాణం కోసం అవసరమైన భూములను అధికారులు పరిశీలించి, భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతులతో నేరుగా మాట్లాడారు. ఆయా భూముల వివరాలు, భూసేకరణ వల్ల […]