మెట్‌పల్లి RTC డిపోలో సిబ్బందికి రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం
మెట్‌పల్లి: విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహణ విపత్తుల ముప్పు తగ్గింపు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి నిర్వహణలో మెట్‌పల్లి ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందికి సీపీఆర్ (CPR) పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ సీపీఆర్ […]



