14 గంటల్లోనే పవన్ సింగ్ హత్య కేసు ఛేదించిన పోలీసులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం: టైల్స్ వర్క్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్. డబ్బుల కోసమే హత్య చేసినట్లు పోలీసుల వెల్లడి.. రైల్వే స్టేషన్‌లో పట్టుకుని రిమాండ్‌కు తరలింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రిపోర్టర్ (సంపత్ పంజ) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన టైల్స్ వర్క్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య కేసును పోలీసులు కేవలం 14 గంటల్లోనే ఛేదించారు. […]



