# Tags

భక్తుల భద్రత, మౌళిక వసతులకు అత్యంత ప్రాధాన్యం : జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి జగిత్యాల, ధర్మపురి : ధర్మపురి పట్టణంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. […]