ఆలయాల సందర్శన – పుష్కర ఏర్పాట్లపై సమీక్ష – ఆత్మీయుల కలయికలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రిప్రగడ హనుమంతరావు
జగిత్యాల : (వేములవాడ, కొండగట్టు, ధర్మపురి) : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ మంత్రిప్రగడ హనుమంతరావు దంపతులు శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు పవిత్ర పుణ్య క్షేత్రాలను సందర్శించారు. ముందుగా, 👉 వేములవాడలో : శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆయా స్వామి వారలను సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయఅధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలీ వేదం పండితులు స్వామి వారల ప్రసాదమును, […]



