# Tags

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తుచర్యలు : ఎస్ ఐ శ్రీకాంత్‌

బుగ్గారం :(జగిత్యాల జిల్లా): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా బుగ్గారం మండల కేంద్రంలోని ఎక్స్‌ రోడ్‌ వద్ద రోడ్డుకు ఇరువైపులా వాహనదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను స్థానిక ఎస్సై శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించినట్లు […]