# Tags

మంత్రుల హామితో సమ్మె విరమించిన జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

జగిత్యాల జిల్లా.. మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హామితో సమ్మె విరమించిన జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు… గత 2 రోజులుగా తరగతులు బహిష్కరించి వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వసతి గృహం, తరగతి గదులు, మౌళిక సదుపాయాలపై ఇబ్బందులపై విద్యార్థులు ఆందోళన చేశారు. డిసెంబర్‌ 15 నాటికి మెడికల్‌ కాలేజీ భవనం, హాస్టల్‌ భవనాలు, ప్లేగ్రౌండ్‌, మెస్‌ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసి […]

“జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా..!

జగిత్యాల : “జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. కాలేజ్ ఎక్కడ చిన్నోడా..! అంటూ జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థుల వినూత్న నిరసన జగిత్యాల మెడికల్ కాలేజీ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో పాటు, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన రెండోరోజుకు చేరుకోగా, పలు రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలుపుతున్నారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist […]

2వ రోజు కూడా ఆందోళన బాటలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు

జగిత్యాల జిల్లా : తమకు కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు 2వ రోజు సైతం గురువారం ఆందోళన నిర్వహించారు… నాలుగేళ్లు అవుతున్నా రేకుల షెడ్డులో తరగతులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు, తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of […]

ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన..

జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, కళాశాల భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహం లేక ఇబ్బందులు పడుతున్నామనీ,., రేకుల షెడ్ల కిందే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపణ చేశారు. కనీసం ల్యాబ్‌ సౌకర్యాలు కూడా సరిగా లేవని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాల లేమితో వైద్య విద్యపై ప్రభావం పడుతోందని ఆవేదన […]