70 శాతం ఎస్ఐఆర్ పనులు పూర్తి చేసినందుకు ప్రత్యేక అభినందనలు : ఎలక్టరోల్ అబ్జర్వర్ బాల మాయ దేవి
జగిత్యాల : * ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలి * అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు * బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు, దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి * ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి జగిత్యాల, అక్టోబర్ 06 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ బాల మాయ […]



