భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలి – ప్రతీ దశలో నిశితంగా పరిశీలించి డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల : 👉🏾 ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయకుంటే కఠిన చర్యలు తప్పవు * జిల్లాలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతము గా, పకడ్బందీగా పూర్తి పారదర్శకతతో,నిర్దేశిత గడువులోగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఆర్డీవోలు, మండల తహశీల్దార్లు, భూ సర్వే శాఖ అధికారులతో రీసర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రీసర్వే చేపట్టాల్సిన […]



