# Tags

జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు-ఉత్సాహంగా పాల్గొన్న కలెక్టర్ సత్యప్రసాద్

ఆడబిడ్డల ఆత్మగౌరవం,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ •బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ జగిత్యాల : బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటుగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డా. ఆడెపు భాస్కర్, మహిళా అధికారులు, […]