# Tags

చినిగిపోని..తడిసినా చెడిపోని… మీ సేవ సర్టిఫికెట్లు : ప్రజాభవన్‌లో ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, * చినిగిపోని.. తడిసినా చెడిపోని మీ సేవ సర్టిఫికెట్లు * 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో కొత్త పేపర్ * ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునేలా ప్రత్యేక తయారీ * మీసేవలో జారీ చేసే సర్టిఫికెట్లకు ఇక లామినేషన్ పని లేదు ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌ను రాష్ట్ర […]