కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత మహిళలదే..మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణిశ్రీనివాస్
జగిత్యాల : కుటుంబ విలువలను, సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మహిళలపైనే ఉందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంలో ఎనిమిదవ బ్యాచ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ… మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి తమ కుటుంబానికి […]



