కలెక్టరేట్ జగిత్యాల (ప్రభుత్వ) పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన జిల్లాకలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఐ.డి ఓ.సి.(సమీకృత కలెక్టరేట్) ఆధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంక్ ను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, వాహనదారులకు ఇంధనాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఈ సందర్భంగా వెల్లడించారు. పెట్రోల్ బంక్‌లో నాణ్యత ప్రమాణాలు, సరైన కొలతలు, భద్రతా […]



