రైతుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందన.. రోల్లవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి చివరి ఆయకట్టుకు నీటి విడుదల
జగిత్యాల : వరి పంటకు చివరి తడి అందించేందుకు చర్యలు తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బీర్పూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్టు గేట్లను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎత్తి వరి పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బీర్పూర్ మండలంలోని చివరి ఆయకట్టు రైతుల వరి పంటలకు చివరి తడి నీరు అందించాలని మండల నాయకులు, రైతులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కోరారు. రైతుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన […]



