జిల్లా పరిపాలనా యంత్రాంగము ప్రత్యేక చొరవతో దత్తత వివాదానికి సామరస్యపూర్వక పరిష్కారం
చిన్నారి శ్రేయస్సు, ఉజ్వల భవిష్యత్తే ప్రధాన లక్ష్యంగా మానవతా దృక్పథంతో నిర్ణయం హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం–1956 ప్రకారం దత్తత ప్రక్రియ పూర్తి చిన్నారి చట్టపరమైన హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు దత్తత వివాదం పరిష్కారం కావడంతో రిట్ అప్పీల్ ఉపసంహరణకు ప్రభుత్వానికి నివేదిస్తాం. జగిత్యాల, నవంబర్ 6: చిన్నారుల సంక్షేమం, వారి భవిష్యత్తు భద్రత, చట్టపరమైన హక్కుల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జగిత్యాల జిల్లా పరిపాలనా యంత్రాంగము […]



