# Tags

చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరు : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

చింతకుంట చెరువు అభివృద్ధికి రూ.3 కోట్ల నిధులు మంజూరుఅమృత్ 2.0 పథకంలో భాగంగా అభివృద్ధి పనులు చేపడతాం – జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసిందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు అఫ్రోజ్, స్వప్నగిరిధర్ సీనియర్ నాయకులు సమీండ్ల శ్రీనివాస్‌తో కలిసి ఎమ్మెల్యే డా. సంజయ్ […]

భారత సైన్యంలో చేరాలనుకున్న గల్ఫ్ కార్మికుడైన తన కొడుకు కలను నెరవేర్చండని తల్లి వేడుకోలు

హైదరాబాద్ : (జగిత్యాల జిల్లా): ★ నవంబర్ 16న హైదరాబాద్‌లో అగ్నివీర్ ఫిజికల్ టెస్ట్ కు హాజరయ్యేందుకు అబుదాబి నుంచి రప్పించాలని తల్లి వేడుకోలు ★ విదేశీ యాజమాన్యం నుంచి రెండు వారాల అత్యవసర సెలవు ఇప్పించేందుకు ప్రభుత్వ చొరవ భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న తన కుమారుడు కోపర్తి అభిలాష్ కలను నెరవేర్చేందుకు అతన్ని అబుదాబి నుంచి రెండు వారాల సెలవుపై ఇండియాకు తెప్పించాలని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి […]