ప్రజల మధ్య ప్రజా మంత్రి! స్థానిక మహిళలతో కలిసి ఉత్సాహంగా దీపావళి సంబరాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు….పూల వర్షంతో స్వాగతం పలికిన అభిమానులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఆదివారం “మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి” వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో కలిసి పాల్గొని, దీపావళి వేడుకలు ఘనంగానిర్వహించి, పిల్లలతోకలిసి చిచ్చుబుడ్లు, కాకరవత్తులు వెలిగించి, కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు చెపుతూ, సంబరాల అనంతరం వారితో కలిసి సహపంక్తిభోజనం చేశారు. గూడు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే […]



