# Tags

జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలు న్యాయ, పరిపాలనా అంశాలపై సమీక్ష

జగిత్యాల : కోర్టు కాంప్లెక్స్‌కు భూమి అప్పగింత, కొత్త కోర్టులకు భవనాల కేటాయింపు, పెండింగ్ కేసులకు సంబంధించిన నివేదికలపై చర్చ జగిత్యాల, అక్టోబర్ 27: జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సి. రత్న పద్మావతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, జిల్లాలోని వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు పాల్గొన్నారు. న్యాయస్థానాలకు సంబంధించిన పరిపాలనా అంశాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ల సత్వర పరిష్కారం, […]