సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్, అదనపు కలెక్టర్
జగిత్యాల: గురువారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో స్థానిక టౌన్ హల్ నందు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, MPDOలు, MPOలు, మున్సిపల్ కమీషనర్ లు, మున్సిపాలిటీ హెల్త్ (AEs, DEs) లు, మిషన్ భగీరథ అధికారులతో జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషాస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి ఎస్ దివాకర తో కలిసి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా లోని అన్ని గ్రామ […]



