# Tags
#Candidates #Culture #People #politics #తెలంగాణ #హైదరాబాద్

రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావు లతో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ భేటీ

👁 12 Views

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ మరియు కమిషనర్ ఎం.హనుమంతరావు లను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్  గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మరియు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో చర్చించి, సంబంధిత విషయాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *