# Tags

కొండగట్టులో 60 ఏళ్ల తర్వాత ఘనంగా ప్రారంభమైన చందనోత్సవాలు

కొండగట్టు (జగిత్యాల జిల్లా): నవంబర్ 15 నుంచి 20 వరకు కొండగట్టు చందనోత్సవాలు భక్తులతో కిటకిటలాడుతున్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నవంబర్ 21 నుంచి 40 రోజుల పాటు నిజరూప దర్శనాలు 60 ఏళ్ల తర్వాత చందనోత్సవాలు నిర్వహించడం విశేషం ఉత్సవ మూర్తులకు పుణ్యాహవాచనం, ప్రత్యేక పూజలు మేళతాళాలతో నదీ జలాల తీసుకొచ్చి ప్రత్యేక పూజలు ఆలయంలో శాంతిహోమం, బాలాలయం ఏర్పాటు యాగశాలకు ఉత్సవ మూర్తుల తరలింపు, అంకురార్పణ ఆంజనేయస్వామిని దర్శించుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం […]