“రాహుల్ గాంధీ,ఇటలీ నేత ఫిల్బిక్“ ఆరోపణలని ఖండించిన భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు
జగిత్యాల : ప్రపంచ దేశాలు మోడీని గొప్ప నాయకుడని కీర్తిస్తూ ఉంటే రాహుల్ తెలివితక్కతనంతో మోడీని ఫాసిస్ట్ గా పేర్కొనడం అతని అవివేకానికి నిదర్శనమని అన్నారు.. ఇదే సమావేశంలో కాన్ఫరెన్స్ వీసా పై వచ్చిన ఇటలీ నేత ఫిలిబెక్ “ఓట్ చోర్ – గద్దె చోడ్” అంటూ, భారతదేశంలో ప్రజాస్వామ్యం దాడికి గురైందని, దాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పోరాడుతుందని మాట్లాడటం విచారకరమన్నారు. ఒక విదేశీ ప్రతినిధి మనదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, మన దేశ సార్వభౌమాధికారానిపై నే […]



