కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామివారి చందనోత్సవం, మహాసంప్రోక్షణకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఆహ్వానం
–గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, చొప్పదండి ఎమ్మెల్యే హైదరాబాద్ 17, నవంబర్ 2026: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 60 ఏళ్లకోసారి జరిగే చందనోత్సవం, మహాసంప్రోక్షణ, నిజరూప దర్శన మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను దేవాదాయశాఖఉన్నతాధికారులు, చొప్పదండి ఎమ్మెల్యే ఆహ్వానించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రెవెన్యూ, దేవాదాయ శాఖల […]



